రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
TPT: తొట్టంబేడు మండలం విరుపాక్షపురం ఎస్టీ కాలనీ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరు గ్రామానికి చెందిన నరేంద్ర, విరూపాక్షపురంలో కూలీలకు నగదు ఇచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా, ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.