ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం: నాదెండ్ల

GNTR: అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి శుక్రవారం రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారన్న విషయం తెలిసిందె. ఆయనకు ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో గురువారం రాత్రి రచ్చబండ నిర్వహించారు.