ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి రేపు రానున్న CM
★ వైరాలో 'నిరుపేదలకు పక్కా గూడు కల్పించడమే లక్ష్యం: MLA రాందాస్ నాయక్
★ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు సెలవు
★ కూసుమంచిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి