ఈనెల 9 నుంచి 13 వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు

ఈనెల 9 నుంచి 13 వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు

NDL: బండి ఆత్మకూరు మండలంలో ఈనెల 9 నుంచి 13 వరకు స్పెషల్ ఆధార్ క్యాంపుల కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గాయత్రి తెలిపారు. 9న సింగవరం, 10న నాయిని చెరువు, మణికంఠపురం, 11న నారాయణపురం, 12న బండి ఆత్మకూరు, 13న ఈర్ణపాడు గ్రామాలలోని పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.