'పూర్తిస్థాయి బెంచితో పునర్ విచారణ జరిపించాలి'
HNK: ఎస్సీ, ఎస్టీలు క్రైస్తవంలోకి మారితే రిజర్వేషన్లు, రక్షణ చట్టాలు కోల్పోతారని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయి బెంచ్‌తో పునర్విచారణ జరిపించి సమీక్షించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ అన్నారు. హనుమకొండ KVPS ముఖ్య నేతల సమావేశంలో సంపత్ మాట్లాడుతూ.. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు.