కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జమ్మలమడుగులో పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
✦ కడపలో నకిలీ బంగారంతో మోసం.. ముగ్గురు అరెస్ట్
✦ సిద్ధవటంలో అప్పుల బాధతో గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
✦ కమలాపురంలో మహిళలకు పెరటి కోళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణ చైతన్య