VIDEO: నారా భువనేశ్వరికి అవార్డు.. ఎమ్మెల్యే హర్షం
E.G: ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి లండన్‌లో రెండు అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం పట్ల ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అనపర్తి కొత్తూరులో కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. భువనేశ్వరి 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025', గోల్డెన్ పీకాక్ అవార్డులు లభించాయి.