ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌

ప్రధాని మోదీకి ట్రంప్‌ ఫోన్‌

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరునేతలు చర్చించారు. హర్మూజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.