'పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

CTR: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి తెలిపారు. గురువారం చిత్తూరు డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడీ మాట్లాడుతూ.. చేతి వృత్తుల వారికి జీవనోపాదులు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు.