అన్ని ప్రాంతాల్లో ‘మన ఊరు- మన అజెండా’: మాధవ్
AP: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘మన ఊరు-మన అజెండా’ కార్యశాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రారంభించారు. పార్టీ ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.