దూది రైతుకు దుఃఖం
SDPT:వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పత్తి పంటలు సమృద్ధిగా పండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయనే ఆశతో ఉన్న రైతులకు కన్నీళ్లే మిగిలింది. అధిక వర్గాలకు తోడు యూరియా కొరత కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రకృతి కన్నెర్ర చేయడంతోపాటు మొక్కలకు అందాల్సిన యూరియా ఆలస్యంగా వేశారు. దీంతో రైతులకు తీవ్ర నష్టమే మిగిలింది.