కలెక్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

కలెక్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలంటూ డీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద గేట్లు తోసుకొని లోపలికి అభ్యర్థులు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకి అభ్యర్థులకు మద్దతు తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.