సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

HYD: రహమత్ నగర్ డివిజన్ వినాయక్‌నగర్‌కు చెందిన మణెమ్మకు రూ.40 వేలు, కార్మికనగర్‌కు చెందిన కుల్సుంబికు మంజూరైన రూ.60 వేల చెక్కును కార్పొరేటర్ సీఎన్ రెడ్డి సోమవారం ఆయన కార్యాలయంలో అందజేశారు. పేదలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి విశ్రాంతి తీసుకునేవారికి ఈ నగదు ఆసరా అవుతోందని సీఎన్ రెడ్డి తెలిపారు.