'అక్రమ అరెస్టులు దారుణం'
W.G: తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం విజయవాడలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం దారుణమని సీఐటీయూ మండల కన్వీనర్ నేతల చిత్తరంజన్ విమర్శించారు. మంగళవారం పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువు సెంటర్ వద్ద సీఐటీయూ కార్యకర్తలు, అంగన్వాడీ ప్రతినిధులు కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.