అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

ELR: భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లను ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.