ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ

రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. టీమిండియా 17 రన్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.