APPLY NOW: ఇండియన్ ఆయిల్‌లో 2,757 పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) 2757 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. 10th/ITI/డిగ్రీ అర్హత గల 18-24 ఏళ్ల మధ్య వయసువారు డిసెంబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అయితే ఆసక్తిగలవారు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: iocl.com