ఎన్టీఆర్ జిల్లాలో మే 2న ట్రాఫిక్ మళ్లింపు

ఎన్టీఆర్ జిల్లాలో మే 2న ట్రాఫిక్ మళ్లింపు

NTR: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా మే 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జాతీయ రహదారిపై భారీ వాహనాలను మళ్లిస్తున్నట్లు DGP హరీశ్ గుప్తా తెలిపారు. గన్నవరం నుంచి HYD వెళ్లే వాహనాలు ఆగిరిపల్లి, శోభనాపురం, గణపవరం, మైలవరం, జి. కొండూరు, ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి ఉంటుందన్నారు. HYD-విశాఖ నుంచి వచ్చే వాహనాలు సైతం విజయవాడలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు.