అంపాపురంలో విషాదం

అంపాపురంలో విషాదం

కృష్ణా: అంపాపురం కెమికల్ ఫ్యాక్టరీలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా ఇదే ఫ్యాక్టరీలో కూలీలు ప్రాణాలు కోల్పోతుండటంతో భయంతో స్థానికులు పనికి వెళ్లడం మానేశారు. తాజాగా ఇదే కంపెనీలో పనిచేస్తున్న సీతారాంపురానికి చెందిన కాన్ కుమార్(28) గత కొంతకాలంగా కంపెనీలో పని చేస్తూ అనారోగ్యానికి గురైయ్యాడు. మంగళవారం ఆయన మృతి చెందడం కలకలం రేపింది.