దేశ సేవలో అన్నదమ్ములు

దేశ సేవలో అన్నదమ్ములు

NDL: రుద్రవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు అగ్నివీరలుగా ఎంపికయ్యారు. మహబూబ్ బాషా కుమారులు అబ్దుల్ నబీ, మహమ్మద్ ఇర్ఫాన్ అగ్ని వీర్ నియామకాల్లో ప్రతిభ చూపారు. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహమ్మద్ రాజస్థాన్‌లో, అబ్దుల్ నబీ హిమాచల్ ప్రదేశ్‌లో వీధుల్లో చేరి బాధ్యతలు స్వీకరించారు.