మృతులంతా నైట్ క్లబ్ సిబ్బంది
గోవాలోని అర్పోరా 'బర్చ్ బై రోమియో లేన్' బీచ్ వద్ద ఉన్న నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 23 మంది మృతిచెందారు. మృతులంతా క్లబ్ సిబ్బంది అని DGP అలోక్ కుమార్ పేర్కొన్నారు. మృతుల్లో పర్యాటకులు ఎవరూ లేరని MLA లోబో చెప్పారు. ఈ ఘటనపై CM ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.