'జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

NTR: జలధార కార్యక్రమాన్ని శాస్త్రీయ దృక్పథంతో విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ డా. జీ. లక్ష్మీశ ఆదేశించారు. పది సంవత్సరాల గణాంకాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించి, చెరువుల అభివృద్ధి, భూగర్భ జలాల వృద్ధి, నీటి సంరక్షణపై సమగ్ర చర్యలు చేపట్టాలని తెలిపారు. త్వరలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.