VIDEO: ప్రమాదానికి కారణం తెలిపిన చిన్నారి
KNR: జగిత్యాల మండలం తనుగుల వద్ద ఇవాళ కూలీల ట్రాలీ బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు గల కారణాలను ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి తెలిపింది. డ్రైవర్ అతి వేగంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పింది. మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే వాహనం పల్డీ కొట్టందని వివరించింది.