VIDEO: ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
SRPT: తుంగతుర్తిలోని బండరామారం రోడ్డులో రంజాన్ పండుగ సందర్భంగా శనివారం ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్ద అబ్దుల్ హహాద్ ఆధ్వర్యంలో అల్లాహ్‌ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.