నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRPT: దామరగిద్ద మండల పరిధిలోని పలు గ్రామాలకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ అనిల్ కుమార్ తెలిపారు. కానుకుర్తి, క్యాతన్పల్లి, లోకుర్తి 33/11 KV ఉప కేంద్రాల పరిధిలోని పలు మరమ్మతుల కారణంగా విద్యుత్ అంతరాయం ఉంటుందని, ఆయా పరిధిలోని రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.