VIDEO: చెంచుల ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ ఆరా

VIDEO: చెంచుల ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ ఆరా

NGKL: నల్లమల చెంచు గిరిజనుల జీవన స్థితిగతులపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులతో చర్చించారు. శనివారం శ్రీశైల మల్లన్న ను దర్శించుకొని హైదరాబాద్ వెళ్తూ.. అమ్రాబాద్ మండలం మున్ననూరు మృగవాణి గెస్ట్ హౌస్‌లో ఆగారు. ఈ సందర్భంగా చెంచుల ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.