సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 61.753 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 356 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుందన్నారు.