ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ అన్నవరం సత్యదేవునికి రూ.8.58 లక్షల హుండీ ఆదాయం
☞ గోకవరంలో బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
☞ రాజమండ్రిలో 5కే మారథన్ ప్రారంభించిన కలెక్టర్ ప్రశాంతి
☞ వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా ఐశ్వర్యలక్ష్మీ హోమం
☞ దేవరపల్లిలో అభివృద్ధి పనులపై రోజువారి సమీక్ష నిర్వహిస్తున్నాం: MPP కేవీకే దుర్గారావు