మంత్రిని సన్మానించిన ఎమ్మెల్యే

GNTR: 'సుపరిపాలనలో తొలి అడుగు' ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొనడానికి బుధవారం చేబ్రోలు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి N. MD. ఫరూక్‌ని పొన్నూరు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.