నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

PPM: పాచిపెంట మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. గోపాల్ రావు శుక్రవారం తెలిపారు. ఆయా సబ్ స్టేషన్ పరిధిలోని మెయింటెనెన్స్ పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కరెంటు నిలుపుదల చేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు.