'అత్యధిక మెజారిటీతో గెలిపించండి'

'అత్యధిక మెజారిటీతో గెలిపించండి'

KDP: పులివెందుల జిల్లాపరిషత్ సభ్యురాలిగా కూటమి తరపున బరిలో నిలిచిన మారెడ్డి లతారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇన్‌ఛార్జ్ మంత్రి సవితమ్మ అన్నారు. పులివెందుల మండలంలోని ఎర్రిపల్లిలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ బి.టెక్ రవి పాల్గొన్నారు.