మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు బిగ్ షాక్
KMR: మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు బిగ్ షాక్ తగిలింది. ఆయన సొంత గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డోన్గావ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేత సంతోష్ అప్ప కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.