VIDEO: శివనగర్ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షం నీరు

SKLM: ఆదివారం నరసన్నపేట కురిసిన భారీ వర్షానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ స్ట్రక్ అవ్వడంతో మురుగు నీటితో కలిసిన వర్షపు నీరు ఒక్కసారిగా బయటకు వచ్చి ఇళ్లలోకి ప్రవేశించింది. దీంతో శివనగర్ కాలనీలో వర్షపు నీటితో కూడిన మరుగునీరు ఓ ఇంట్లోకి చేరింది. గ్రామపంచాయతీ అధికారులు సమస్యపై చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు..