‘ఇస్రో’లో 55 పోస్టులు.. రేపే ఆఖరు తేదీ
ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో 55 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపు ఆఖరు తేదీ. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉండగా.. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన 18-35 ఏళ్లలోపువారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sac.gov.in