'ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి'

'ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి'

SRCL: ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోనరావుపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య అన్నారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పక్రియ వేగాంతం చేయాలని కోరారు.