'బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి'
NZB: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న విత్తన, విద్యుత్ బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య మాట్లాడారు. భారతదేశ విత్తన సార్వభౌమత్వాన్ని కొన్ని బహుళజాతి దేశీయ గుత్తాధిపతులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.