హాట్ టాపిక్‌గా లోకేష్ రెమ్యూనరేషన్..?

హాట్ టాపిక్‌గా లోకేష్ రెమ్యూనరేషన్..?

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా 'DC' అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం లోకేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం కోసం ఆయన రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో దక్షిణాదిలో ఇప్పటివరకు డెబ్యూ సినిమాకు ఇంత పారితోషికం తీసుకున్న హీరోగా లోకేష్ నిలుస్తాడని సినీ వర్గాలు తెలిపాయి.