'పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలి'

'పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలి'

ప్రకాశం: మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా మార్కాపురం బీజేపీ నాయకులు శుక్రవారం కరెంట్ ఆఫీస్‌లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ పీవీ కృష్ణారావు మాట్లాడుతూ.. పూలే చేసిన త్యాగాల ఫలితమే నేడు దేశ ప్రజలు కొనియాడుతున్నారని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.