బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

JGL: మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో మణెమ్మ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, అంగన్వాడి సూపర్‌వైజర్లు బాల్య వివాహ చట్టం-2006, పోక్సో చట్టం-2012, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు.18 ఏళ్లలోపు అమ్మాయిలకు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు.