VIDEO: 'వేగంగా ప్రవహిస్తున్న వాగుల వద్దకు వెళ్లొద్దు'

VIDEO: 'వేగంగా ప్రవహిస్తున్న వాగుల వద్దకు వెళ్లొద్దు'

ప్రకాశం: తల్లిదండ్రులు తమ పిల్లల్ని వాగుల వద్దకు ఈతకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కొమరోలు ఎస్సై నాగరాజు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సై వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని వేగంగా ప్రవహిస్తున్న వాగుల వద్దకు వెళ్లొద్దన్నారు.