గ్రామస్తులకు ఉచిత సేవలు అందిస్తున్న వాసు

గ్రామస్తులకు ఉచిత సేవలు అందిస్తున్న వాసు

ప్రకాశం: కొండపికి చెందిన మన్నెం వాసు వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. అతను చదువుకున్నాక వ్యవసాయంతో పాటు వ్యవసాయ పరికరాలు, గృహోపకరణాలు, విద్యుత్, ప్లంబింగ్, ట్రాక్టర్, బైక్, నిర్మాణ పనులకు సంబంధించిన పనులను స్వయంగా నేర్చుకున్నారు. కుటుంబానికే కాకుండా గ్రామస్తులకు కూడా ఉచితంగా సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.