సీఎమ్మార్ గడువు పొడిగింపు

సీఎమ్మార్ గడువు పొడిగింపు

WNP: జిల్లాలో డిఫాల్ట్ సీఎమ్మార్ గడువు పొడిగింపు మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ మరో అవకాశం కల్పించింది. 2014-15 నుండి 2023-24 వరకు వివిధ సీజన్లలో బకాయి పడిన సీఎమ్మార్ చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ 3 నెలలు గడువు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. 2022-23 రబీ వేలం ధాన్యానికి మినహాయింపు ఇచ్చారు.