పవర్‌ఫుల్ టైటిల్‌‌తో పవన్ మూవీ?

పవర్‌ఫుల్ టైటిల్‌‌తో పవన్ మూవీ?

పవన్ కళ్యాణ్‌తో మరో చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'అర్జున' అనే ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అయితే ఈ మూవీకి పవన్ ఓకే చెప్పాడా? ఎవరితో డైరెక్ట్ చేయిస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా గతంలో దిల్ రాజు.. పవన్ 'వకీల్ సాబ్' మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.