మానసిక వ్యాధితో యువకుడు ఆత్మహత్య

మానసిక వ్యాధితో యువకుడు ఆత్మహత్య

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఇవాళ మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రం రామ్ కిరణ్ 24 అనే యువకుడు కొద్దిరోజులుగా మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో మనస్థాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా తండ్రి శ్రీనివాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.