నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
SKLM: జిల్లాలో ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి 40-42°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యోందుకు అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19మండలాల్లో తీవ్రవడగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు.