నవీన్ యాదవ్ ముందంజ
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తొలి రౌండ్ ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 62 ఓట్ల స్వల్ప లీడ్ దక్కింది. మొదటి రెండు రౌండ్లలో షేక్ పేట్ డివిజన్ ఓట్లను లెక్కిస్తుండగా.. తొలి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు 8926 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8864 వచ్చాయి. కాగా పోస్టల్ ఓట్లలోనూ నవీన్ యాదవ్ లీడ్‌లో ఉన్నారు.