ఆస్థి పన్ను బకాయిలు చెల్లించండి: కమిషనర్

ఆస్థి పన్ను బకాయిలు చెల్లించండి: కమిషనర్

KDP: బద్వేల్ మున్సిపాలిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన ఆస్తి పన్నులు సుమారు రూ. 1,93,99,378 బకాయి పడ్డాయని, వెంటనే చెల్లించాలని కమిషనర్ నరసింహ రెడ్డి ఆదేశించారు. తమ శాఖల ఉన్నతాధికారులకు నివేదించి, ఈ నెల చివరిలోపు వడ్డీ లేకుండా పన్ను బకాయిలు చెల్లించాలని సూచించారు. ఈ పన్నులను సచివాలయాలు, పురపాలక కార్యాలయాల్లో చెల్లించవచ్చని తెలిపారు.