VIDEO: లేగ దూడ చంపిన చిరుత పులి

VIDEO: లేగ దూడ చంపిన చిరుత పులి

KMR: జుక్కల్ మండలం బంగారుపల్లిలో లేగదూడపై చిరుత దాడి చేసింది. బాధితుడు ఇంగే హుల్బా వివరాల ప్రకారం.. కొట్టంలో కట్టేసిన దూడను బుధవారం రాత్రి చిరుత దాడి చేసి చంపేసింది. రెండు నెలలుగా చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయం ఫారెస్ట్ అధికారి రామచందర్‌ను వివరణ కోరగా చిరుత దాడి చేసిన మాట వాస్తవమే అన్నారు.