'జర్నలిస్టుల మహా ధర్నా విజయవంతం చేయండి'
WNP: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి TUWIJU ఆధ్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని మహా ధర్నాను విజయవంతం చేయాలని టీఈఎంఏ జిల్లా కన్వీనర్ అహ్మద్ భాషా పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. అక్రిడేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులను జారీ చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలన్నారు.