మరో ఇరాన్ యుద్ధనౌకపై దాడి
శ్రీలంక తీరంలోని మరో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరిగింది. ఇరాన్ నౌకలో 100 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నిన్న ఇరాన్‌కు చెందిన ఓ యుద్ధనౌకను అమెరికా పేల్చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో శ్రీలంక తీరంలో రెండో ఇరాన్ యుద్ధనౌకపై దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగిన ప్రమాదంలో 101 మంది మృతి చెందారు.